ప్రియురాలు ఆత్మహత్యాయత్నం.. భయంతో ప్రియుడి సూసైడ్ అటెంప్ట్

ప్రియురాలు ఆత్మహత్యాయత్నం.. భయంతో ప్రియుడి సూసైడ్ అటెంప్ట్
x
Highlights

కృష్ణా జిల్లా తిరువూరులో ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు యత్నించింది. పట్టణానికి చెందిన కొత్తపల్లి డాని అనే యువకుడు...

కృష్ణా జిల్లా తిరువూరులో ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు యత్నించింది. పట్టణానికి చెందిన కొత్తపల్లి డాని అనే యువకుడు స్ధానికంగా ఉండే నవ్య అనే యువతిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలంటూ యువతి కోరినా యువకుడు నిరాకరించడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు కొత్తపల్లి డానీ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో ఇరువురిని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories