Top
logo

పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట ..

పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట ..
X
Highlights

వినోద్ మరియు సుచరిత అనే ఇద్దరు ప్రేమించుకున్నారు . పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకుందామని అనుకున్నారు ....

వినోద్ మరియు సుచరిత అనే ఇద్దరు ప్రేమించుకున్నారు . పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకుందామని అనుకున్నారు . కానీ వారి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు . దీనితో మనస్తాపానికి గురైనా అ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడింది . ఈ ఘటన అనంతపురం జిల్లాలోని యాడికి మండలం నగరూ లో చోటు చేసుకుంది . స్థానికంగా ఈ ఘటన అందరిని కలిచివేసింది . ఇరు కుటుంబాల సభ్యలు కన్నీరు మున్నీరు అవుతున్నారు . దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

Next Story