యాక్టింగ్ నేర్పిస్తానని యువతులపై నటుడు అత్యాచారం..

యాక్టింగ్ నేర్పిస్తానని యువతులపై నటుడు అత్యాచారం..
x
Highlights

యాక్టింగ్ నేర్పిస్తానని యువతులపై అత్యాచారం చేసిన నటుడును పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. కొలకత్తాకి...

యాక్టింగ్ నేర్పిస్తానని యువతులపై అత్యాచారం చేసిన నటుడును పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. కొలకత్తాకి చెందినా సుదీప్టో ఛటర్జీ అనే వ్యక్తి మీడియా స్టడీస్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. నటనలో మెలుకువలు నేర్పిస్తానని చెప్పి తన కామా వాంఛలను తిర్చుకుంటున్నాడని ఓ యువతీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనికి తోడు మరో ఇద్దరు యువతులు కూడా తోడు అవ్వడంతో మనోడి అసలు బాగోతం బయటపడింది. అతడిపై ఇద్దరు యువతులు కేసు నమోదు చేసినట్టు కోల్‌కతా పోలీసు డిప్యూటీ కమిషనర్ దేబాస్మిత దాస్ ధ్రువీకరించారు.

ఛటర్జీపై ఫిర్యాదు చేసిన ముగ్గురు బాధితుల వయసు 20 ఏళ్లని పోలీసులు తెలిపారు. నటనలో మెళకువలు నేర్పుతానని చెప్పి ఛటర్జీ తనను ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భాదిత యువతులు పేర్కొన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత మంచంపై పడుకొని, కళ్లు మూసి డైలాగులు చెప్పాలనేవాడని, ఆ తర్వాత తమపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories