రాంప్రసాద్‌ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు

రాంప్రసాద్‌ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు
x
Highlights

రాంప్రసాద్‌ హత్య వెనుక కోగంటి సత్యం హస్తం ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌ పోలీసులు కోగంటి సత్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం...

రాంప్రసాద్‌ హత్య వెనుక కోగంటి సత్యం హస్తం ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌ పోలీసులు కోగంటి సత్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించారు. అయితే రాంప్రసాద్‌ హత్య వెనుక కోగంటి సత్యం హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్‌కు సుపారీ ఇచ్చి సత్యమే ఈ హత్య చేయించి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories