Top
logo

హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో ఇస్రో శాస్త్రవేత్త సురేష్ హత్య

హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో ఇస్రో శాస్త్రవేత్త సురేష్ హత్య
X
Highlights

హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో ఇస్రో శాస్త్రవేత్త హత్య‌కు గురయ్యాడు. ధరమ్‌ కరమ్ రోడ్డులో ఉన్న అన్నపూర్ణ...

హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో ఇస్రో శాస్త్రవేత్త హత్య‌కు గురయ్యాడు. ధరమ్‌ కరమ్ రోడ్డులో ఉన్న అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లోని రెండో ఫ్లోర్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సంఘటనా స్థలానికి వెస్ట్ జోన్ ఇన్‌చార్జి డీసీపీ సుమతి చేరుకున్నారు.


Next Story