కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని...కోపంతో తండ్రి...

Highlights
ప్రకాశం జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. ప్రేమ పెళ్లి చేసుకుందనే ఆగ్రహంతో కన్నకూతురినే పొట్టన...
Arun4 Feb 2019 11:41 AM GMT
ప్రకాశం జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. ప్రేమ పెళ్లి చేసుకుందనే ఆగ్రహంతో కన్నకూతురినే పొట్టన పెట్టుకున్నాడు ఓ తండ్రి. తాళ్లూరు మండలం కొత్తపల్లికి చెందిన వైష్ణవి లింగసముద్రానికి చెందిన సునీల్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇతర కులస్తుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురు అని కూడా చూడకుండా గొంతు నులిమి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లైవ్ టీవి
స్వల్పంగా తగ్గిన బంగారం..వెండిడీ అదే దారి!
6 Dec 2019 3:27 AM GMTఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్
6 Dec 2019 3:11 AM GMTలక్కంటే నాగ చైతన్యదే.. ఓ రేర్ రికార్డ్
6 Dec 2019 3:08 AM GMTఎట్టకేలకు ముగిసిన గన్నవరం పంచాయితీ
6 Dec 2019 3:06 AM GMTఈ నెలాఖరుకల్లా 'వైయస్ఆర్ నవశకం' సర్వే పూర్తి కావాలి..
6 Dec 2019 2:36 AM GMT