నెల్లూరు జిల్లాలో యువతిపై గ్యాంగ్‌ రేప్‌

నెల్లూరు జిల్లాలో యువతిపై గ్యాంగ్‌ రేప్‌
x
Highlights

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి...

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. స్థానికంగా నివశిస్తున్న నలుగు యువకులు ఈ దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డిఎస్పీ బాబు ప్రసాద్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories