ప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య....

ప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య....
x
Highlights

ప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆమె చనిపోయారు . తన భర్త రామతీర్థ మరణం ఆమెను బాగా కలిచివేసిందని మానసికంగా ఆమె...

ప్రముఖ రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆమె చనిపోయారు . తన భర్త రామతీర్థ మరణం ఆమెను బాగా కలిచివేసిందని మానసికంగా ఆమె ఒంటితనాన్ని భరించలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది . ఆమె తెలుగు, హిందీ,ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేసారు .అంతేకాకుండా ఆమె లెక్చరర్‌గా కూడా పనిచేసారు .ఆమె మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories