కల్కీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫోకస్‌..పూర్తి సమాచారంతో రంగంలోకి..

కల్కీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫోకస్‌..పూర్తి సమాచారంతో రంగంలోకి..
x
Highlights

వివాదాస్పద ఆశ్రమ గురువు.. కల్కీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురిపెట్టింది. మొన్నటి వరకు 4 రాష్ట్రాల పరిధిలోని కల్కీ ఆశ్రమాల్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌...

వివాదాస్పద ఆశ్రమ గురువు.. కల్కీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురిపెట్టింది. మొన్నటి వరకు 4 రాష్ట్రాల పరిధిలోని కల్కీ ఆశ్రమాల్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు 5 రోజుల పాటు తనిఖీలు చేపట్టిన తర్వాత.. ఈడీ రంగంలోకి దిగింది. ఐటీ సోదాల్లో పెద్ద మొత్తంలో విదేశీ డబ్బు, బంగారం, డైమండ్స్‌ పట్టుబడ్డాయి. సుమారు 500 కోట్లకు పైగా ఆస్తులపై ఆరా తీసింది. అయితే ఈ దాడుల్లో హవాలాతో పాటు.. మనీ ల్యాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పూర్తి సమాచారంతో రంగంలోకి దిగిన ఈడీ కేసు నమోదు చేసింది. కల్కీతో పాటు.. ఆయన కుమారుడు కృష్ణా దాస్‌జీ పై కేసు నమోదు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories