Top
logo

తాగి బస్సు నడుపుతున్న డ్రైవర్..డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు!

తాగి బస్సు నడుపుతున్న డ్రైవర్..డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు!
X
Highlights

హైదరాబాద్‌ నగర శివార్లలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. 50 మంది ప్రయాణికులతో ...

హైదరాబాద్‌ నగర శివార్లలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన శ్రీ కనకదుర్గా ట్రావెల్స్‌కి చెందిన బస్సు డ్రైవర్‌ తాగి డ్రైవ్‌ చేస్తున్నట్లు గమనించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి..కనకదుర్గా ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

Next Story