తుని రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం..

-కోటనందూరుకు చెందిన హోంగార్డు శివ మృతి -తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన -ఉన్మాదిని పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు

admin1
Published on: 5 Jan 2020 5:46 PM IST
తుని రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం..
X
హోమం గార్డు

బొకారో ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. సామర్లకోటలో బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ఓ బోగిలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. తొటి ప్రయాణికులతో గొడవకు దిగాడు. అతన్ని నివారించే ప్రయత్నం చేశాడు హోంగార్డు శివ. తుని స్టేషన్ సమీపంలో బోగి తలుపు వద్ద నుంచి బయటికి గెంటి వేయడంతో శివ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకన్నారు.

admin1

admin1

Next Story