logo

ప్రియుడి కోసం బెంగాల్‌ నుంచి వచ్చి..

ప్రియుడి కోసం బెంగాల్‌ నుంచి వచ్చి..
Highlights

హైదరాబాద్‌ వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకుంది. మూడ్రోజుల క్రితం ప్రియుడితో కలిసి లాడ్జీలో...

హైదరాబాద్‌ వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకుంది. మూడ్రోజుల క్రితం ప్రియుడితో కలిసి లాడ్జీలో దిగిన యువతి అదే లాడ్జీలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని బెంగాల్‌కు చెందిన సంగీతగా గుర్తించారు. ప్రియుడి కోసం సంగీత బెంగాల్‌‌ నుంచి హైదరాబాద్‌ వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రియుడు లోకేష్‌తో కలిసి మూడ్రోజులుగా ఇదే లాడ్జీలో సంగీత ఉంటుంది. అయితే, సంగీత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top