అయేషా మీరా హత్య కేసులో కదులుతున్న డొంక

X
Highlights
అయేషా మీరా హత్య కేసులో అసలు డొంక కదులుతోంది. కేసు విచారణలో అత్యంత కీలకమైన సాక్షాలను ధ్వంసం చేయడంలో కుట్ర కోణం దాగున్నట్టు సీబీఐ గుర్తించింది.
Arun Chilukuri2 Jan 2019 7:45 AM GMT
అయేషా మీరా హత్య కేసులో అసలు డొంక కదులుతోంది. కేసు విచారణలో అత్యంత కీలకమైన సాక్షాలను ధ్వంసం చేయడంలో కుట్ర కోణం దాగున్నట్టు సీబీఐ గుర్తించింది. కేసును విచారించిన మహిళా కోర్టు న్యాయమూర్తికి ఇచ్చిన సమాచారానికి భిన్నంగా ఉత్వర్తులు జారీ అయినట్టు గుర్తించారు. నాన్ వాల్యూబుల్స్ వెనక్కి ఇస్తున్నామంటూ జడ్జీకి సమాచారం ఇచ్చిన కోర్టు సిబ్బంది దీనికి భిన్నంగా సాక్షాలను ధ్వంసం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్టు గుర్తించారు. వీటి ఆధారంగానే అత్యంత కీలకమైన సాక్షాలను ధ్వంసం చేసినట్టు నిగ్గుతేల్చారు. ఈ వ్యవహారంలో కోర్టుకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు . ఏవన్గా ప్రాపర్టీ క్లర్క్ కుమారి, ఏ2గా సీనియర్ అసిస్టెంట్ సుబ్బారెడ్డి ఏ3గా జూనియర్ అసిస్టెంట్ వెంకట కుమార్లపై కేసు నమోదు చేశారు.
Next Story
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు...
25 Jun 2022 10:50 AM GMTసర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్...
25 Jun 2022 10:30 AM GMTవిషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMT