Top
logo

హిందూపురం రైల్వే ట్రాక్‌పై 4 మృతదేహాలు

హిందూపురం రైల్వే ట్రాక్‌పై 4 మృతదేహాలు
X
Highlights

అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో కలకలం రేగింది. రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో 4 మృతదేహాలు పడి...

అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో కలకలం రేగింది. రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో 4 మృతదేహాలు పడి ఉన్నాయి. మొత్తం 3 చోట్ల మృతదేహాలు పడిఉన్నాయి. కిటిపి వద్ద రెండు, ములుగూరు వద్ద ఒకటి, దేవరపల్లి వద్ద మరో మృతదేహం వుంది. స్థానికుల సమాచారం మేరకు రైల్వే ఫోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. ఈ నలుగురిని ఎవరైనా హత్య చేశారా లేదా వీరే ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Next Story