Top
logo

రాంగ్‌ రూట్‌లో వచ్చి యాక్సిడెంట్‌ చేసిన వ్యక్తికి జైలుశిక్ష

రాంగ్‌ రూట్‌లో వచ్చి యాక్సిడెంట్‌ చేసిన వ్యక్తికి జైలుశిక్ష
X
Highlights

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్‌ కమిషనర్ అంజనీ కుమార్...

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్‌ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా రాంగ్‌ రూట్‌‌లో వచ్చి యాక్సిడెంట్‌ చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అనంతరం జైలుకి పంపించారు.

Next Story