ఆన్లైన్ లో ఐదు వెయిలు పెట్టి ఆర్డర్ చేస్తే ఖాళీ బాక్స్ పంపించారు ...

ఆన్లైన్ లో ఐదు వెయిలు పెట్టి ఆర్డర్ చేస్తే ఖాళీ బాక్స్ పంపించారు ...
x
Highlights

కర్నూల్ జిల్లాకి చెందినా ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో గ్లోబల్ నర్వ్ సిక్స్ ప్యాక్ అనే వస్తువును ఆర్డర్ చేశాడు.

ఆన్లైన్ లో వస్తువులును బుక్ చేసుకుంటే ఒక వస్తువుకు బదులు మరో వస్తువు రావడం, లేకపోతే ఉన్న వస్తువులోని కొన్ని భాగాలు లేకుండా రావడం అనేది జరుగుతుంది . నిజానికి ఇది ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం .. ఇక్కడ కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది .కర్నూల్ జిల్లాకి చెందినా ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో గ్లోబల్ నర్వ్ సిక్స్ ప్యాక్ అనే వస్తువును ఆర్డర్ చేశాడు. దానికి గాను అయిదు వెయిల రుపాయిలు కూడా పే చేసాడు . అయితే కొన్ని రోజుల తరవాత ఇంటికి కొరియర్ రాగా అది విప్పి చూస్తే అందులో కేవలం ఖాళీ బాక్స్ మాత్రమే ఉంది . దీనిపై సదరు ఆన్లైన్ సంస్థకి కాల్ చేయగా తిరిగి వస్తువును పంపించాలని కోరారు . అయితే దీనిపైన ఆనంద్ స్థానిక పోలిస్ స్టేషన్ లో కంప్లేంట్ చేసి తగిన న్యాయం చేయాలని కోరాడు ...

Show Full Article
Print Article
Next Story
More Stories