Top
logo

నల్గొండ జిల్లాలో దారుణం ... యువకుడి తల నరికి దారుణ హత్య

నల్గొండ జిల్లాలో దారుణం ... యువకుడి తల నరికి దారుణ హత్య
X
Highlights

నల్గొండ జిల్లా నాంపల్లిలో దారుణం జరిగింది. నాంపల్లి లో చౌరస్తాలో సద్దామ్ ను వేటకొడవలితో నరికిచంపారు. అనంతరం ...

నల్గొండ జిల్లా నాంపల్లిలో దారుణం జరిగింది. నాంపల్లి లో చౌరస్తాలో సద్దామ్ ను వేటకొడవలితో నరికిచంపారు. అనంతరం తలతో పాటు నిందితులు ఇర్ఫాన్‌, గౌస్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. మృతుడు నేరెళ్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సద్దాంగా గుర్తించారు. నిందితులు తలను పట్టుకుని స్టేషన్‌కు రావడంతో పోలీసులు ఖంగుతిన్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Next Story