బాడీ మసాజ్ అని చెప్పి ఉన్నదంతా దోచుకెళ్లారు...

బాడీ మసాజ్ అని చెప్పి ఉన్నదంతా దోచుకెళ్లారు...
x
Highlights

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మోసాలు ఎలా జరుగుతాయో , ఎలా జరుగుతున్నాయో గుర్తించలేము .. తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తి బాడి మసాజ్ కావాలని ఆన్లైన్ లో ప్రకటన...

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మోసాలు ఎలా జరుగుతాయో , ఎలా జరుగుతున్నాయో గుర్తించలేము .. తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తి బాడి మసాజ్ కావాలని ఆన్లైన్ లో ప్రకటన చూసి మొత్తం ఎనమిది మందిని తన ఫ్లాట్ కి పంపమని బుక్ చేసుకున్నాడు . అ తర్వాత అతని ఫ్లాట్ కి చేరుకొని కాలింగ్ బెల్ నొక్కారు . అతను డోర్ తీయగానే మొత్తం ఎనమిది మంది బలమైన ఆఫ్రికా గర్ల్స్ ప్రత్యక్షం అయి అతడిని ఓ గదిలో నిర్బంధించి అతన్ని చితకబాదారు . అతడి ఇంట్లో దాదపుగా 11 లక్షల రూపాయలు ఎత్తుకెళ్ళారు. అంతే కాకుండా ఇంట్లోని విలువైన సామాన్లను కూడా దోచుకున్నారు . జరిగిన అన్యాయంపైన భాదితుడు పోలీసులకు కంప్లేంట్ చేసాడు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories