లెక్చరర్ వక్రబుద్ధి ... విద్యార్ధినితో పెళ్లి .. పోలిసులుకు ఫిర్యాదు చేసిన మొదటి భార్య ....

లెక్చరర్ వక్రబుద్ధి ... విద్యార్ధినితో పెళ్లి .. పోలిసులుకు ఫిర్యాదు చేసిన మొదటి భార్య ....
x
Highlights

చదువులు చెప్పి విధ్యార్ధులకు సంక్రమ రీతిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు . ప్రేమ పేరుతో విధ్యార్దులను ముగ్గులోకి దించుతూ విద్యావ్యవస్థకే...

చదువులు చెప్పి విధ్యార్ధులకు సంక్రమ రీతిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు . ప్రేమ పేరుతో విధ్యార్దులను ముగ్గులోకి దించుతూ విద్యావ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు . తాజాగా ఇలాంటి సంఘటనే అనంతపురం జిల్లాలోని కదిరిలో చోటు చేసుకుంది . స్థానిక డీగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేసే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అదే కళాశాలలో చదువుతున్న ఓ స్టూడెంట్ తో ప్రేమాయణం నడిపించాడు . అ తర్వాత పెళ్లి చేసుకున్నాడు . ఇక అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది . అప్పటికే ప్రవీణ్ కుమార్ కి త్రివేణి అనే మహిళతో వివాహం అయింది . ఈ విషయాన్ని దాచిపెట్టి ప్రవీణ్ అ విధ్యార్ధినిని రెండో వివాహం చేసుకున్నాడు . దీనితో త్రివేణి ప్రవీణ్ కుమార్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . ఇక్కడ మరో విశేషం ఏంటంటే ప్రవీణ్ కుమార్ త్రివేణిని కూడా ప్రేమించే వివాహం చేసుకోవడం ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories