logo

చెల్లిని బంధించి అక్కపై అత్యాచారం చేసిన బాలుడు ...

చెల్లిని బంధించి అక్కపై అత్యాచారం చేసిన బాలుడు ...
Highlights

రోజు రోజుకి మహిళలలపై మరియు అమ్మాయిలపై హత్యచార ఘటనలు ఎక్కువైపోతున్నాయి . దీనిపైన పోలీసులు మరియు న్యాయస్థానం...

రోజు రోజుకి మహిళలలపై మరియు అమ్మాయిలపై హత్యచార ఘటనలు ఎక్కువైపోతున్నాయి . దీనిపైన పోలీసులు మరియు న్యాయస్థానం కొత్త కొత్త చట్టాలను తీసుకువస్తున్న ఇవి మాత్రం తగ్గడం లేదు .. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది . ఇంట్లో తల్లి , సోదరుడు లేని టైం చూసి చెల్లిని ఓ గదిలో నిర్భంధించి అక్కపై(16) హత్యాచారం చేసాడు ఓ బాలుడు(17) ... ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషను పరిధిలో చోటు చేసుకుంది . ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌ చెప్పిన వివరాల ప్రకారం స్థానికంగా అక్కడ నివాసం ఉండే ఓ కుటుబంలోని తల్లి,సోదరుడు మంగళవారం రాత్రి ఆసుపత్రి పని మీదా బయటకు వెళ్లారు . ఇది గమనించిన ఓ బాలుడు ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఇంటిలోకి ప్రవేశించి అ బాలికను గదిలోకి లాక్కెళ్ళాడు . ఇది గమనించిన భాదితురాలు చెల్లలు అతన్ని అడ్డుకుంది. దీనితో ఆమెను గదిలో నిర్భంధించి హత్యాచారం చేసి పారిపోయాడు . ఆసుపత్రి నుండి వచ్చాక విషయం తెలుసుకున్న భాదితురాలి సోదరుడు,తల్లి పోలీసులకు కంప్లేంట్ ఇవ్వగా దీనిపైన కేసు నమోదు చేసుకొని అ బాలుడుని అరెస్ట్ చేసారు పోలీసులు .


లైవ్ టీవి


Share it
Top