logo

ఆటోలో సీటు బెల్టు పెట్టుకోలేదని 1000 రూపాయల జరిమానా

ఆటోలో సీటు బెల్టు పెట్టుకోలేదని 1000 రూపాయల జరిమానా
Highlights

కొత్తగా వచ్చిన వాహనచట్టాలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ఇక పోలీసులు కూడా ఎవరికీ ఏ విధంగా ఫైన్స్...

కొత్తగా వచ్చిన వాహనచట్టాలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ఇక పోలీసులు కూడా ఎవరికీ ఏ విధంగా ఫైన్స్ వేస్తున్నారో అర్ధం కావడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలంటే సంఘటనే మరొకటి బీహార్ లో చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేని అతనికి 1000 రూపాయల జరిమానాని విధించారు. దీనిపై సమీప స్టేషన్ అధికారికి ఫిర్యాదు కాగా ఇది పొరపాటు వల్ల జరిగిందని కానీ అతనికి జరిమానా విధించింది కేవలం తక్కువేనని అయన సమర్ధించుకొచ్చారు.


లైవ్ టీవి


Share it
Top