logo

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు 6 కారణాలు

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు 6 కారణాలు

కారణం-1

ప్రేమ వ్యవహారం

కారణం-2

సూర్యతో వాట్సప్ చాట్

కారణం-3

ఇద్దరి మధ్య గొడవలు

కారణం-4

అనుమానాలు, అపార్ధాలు

కారణం-5

సూర్య పెళ్లికి నిరాకరించడం?

కారణం-6

సీరియల్స్‌లో అవకాశాలు తగ్గిపోవడం

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు ప్రధానంగా ఆరు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు బాయ్‌ఫ్రెండ్ సూర్యతో వాట్సప్ చాట్ చేసిన ఝాన్సీ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇద్దరి మధ్యా కొద్దిరోజులుగా గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనుమానాలు, అపార్ధాలే గొడవలకు కారణంగా చెబుతున్నారు. 6 నెలలుగా సూర్యను ప్రేమిస్తున్న ఝాన్సీ అతను పెళ్లికి నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకవైపు సూర్య మోసం చేయడం మరోవైపు సీరియల్స్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో మానసికంగా కుంగిపోయి ఝూన్సీ బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top