Top
logo

ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ.. ఒకరు మృతి

ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ.. ఒకరు మృతి
X
Highlights

ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినెడు శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినెడు శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని అతివేగంతో వచ్చిన మరో లారీ ఢీ కొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో లారీలో ఉన్న క్లీనర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Next Story