Top
logo

మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య
X
Highlights

మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌ గ్రామానికి చెందిన ఇంటర్ ...

మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి చాకలి రాజు(18) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యానన్న మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇప్పటి వరకూ ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య 19కి చేరుకుంది.

Next Story