వైయస్ జగన్ 'ప్రేమెంత పనిచేసె నారాయణ'..

nanireddy
Updated on: 24 Dec 2018 1:52 PM IST
వైయస్ జగన్ ప్రేమెంత పనిచేసె నారాయణ..
X

పాదయాత్రలో బిజీగా ఉన్న వైసీపీ అధినేత వైయస్ జగన్ శనివారం సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో.. హరికృష్ణ , అక్షిత జంటగా భాగ్యలక్ష్మి నిర్మించిన 'ప్రేమెంత పనిచేసె నారాయణ' సినిమా ఆడియోను జగన్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.. ఈ సినిమాలోని ఓ పాటను అయన లాంచ్ చేశారు. ఈ సందర్బంగా చిత్ర బృందానికి జగన్ శుభాకాంక్షలు తేలియాజేశారు.

nanireddy

nanireddy

Next Story