పేలిన రెడ్‌మీ 4A ఫోన్‌!

nanireddy
Updated on: 24 Dec 2018 1:43 PM IST
పేలిన రెడ్‌మీ 4A ఫోన్‌!
X

చైనా కంపెనీకి చెందిన రెడీమి ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. శంషాబాద్ చెందిన చిట్టిబాబు ఇటీవలే రెడ్‌మీ 4ఏ మోడల్‌ మొబైల్‌ కొనుగోలు చేశాడు. ఇవాళ ఉదయం చిట్టిబాబు కూరగాయల మార్కెట్ కు వెళ్ళాడు.. అతని ఫోన్ మోగడంతో మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు. అయితే దాన్ని నుంచి పొగలు వస్తుండటంతో వెంటనే ఫోన్‌ను కిందికి విసిరేశాడు. చూస్తుండగానే క్షణాల్లో మొబైల్‌ పేలిపోయింది. దీంతో చిట్టిబాబు రెడీమి కంపెనీ ఫిర్యాదు చేశాడు.

nanireddy

nanireddy

Next Story