Top
logo

పూజారి ఘాతుకం.. మహిళపై..

పూజారి ఘాతుకం.. మహిళపై..
X
Highlights

ఓ పూజారి ఘాతుకానికి పాల్పడ్డాడు ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి పూజలు చేస్తే అవి సొంతమవుతాని మాయమాటలు చెప్పి...

ఓ పూజారి ఘాతుకానికి పాల్పడ్డాడు ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి పూజలు చేస్తే అవి సొంతమవుతాని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో జరిగింది. యజ్ఞ నారాయణపురం గ్రామానికి చెందిన ఉప్పలమ్మ పూజారి లక్ష్మయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలు న్యాయం చెయ్యాలంటూ పోలీసులను ఆశ్రయించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు.

Next Story