అత్తపై కోడలు తీవ్రంగా దాడి(వీడియో)

nanireddy
Updated on: 24 Dec 2018 1:36 PM IST
అత్తపై కోడలు తీవ్రంగా దాడి(వీడియో)
X

ఆమె వయసుమీరి ఒంట్లో సత్తువ కోల్పోయిన 75 ఏళ్ల వృద్ధురాలు. మతిస్థిమితం కోల్పోయి ఏవేవో పనులు చేస్తోందనే కారణంగా కోడలు ఆమెపై దాష్టికం ప్రదర్శించింది. వివరాల్లోకివెళితే కోల్ కత్తాలోని గారియాలో రిటైర్డ్ అయిన భర్త చనిపోవడంతో కొడుకు, కోడలు వద్దే ఉంటోంది యశోదపాల్(75). వయసు మీదపడటంతో మతిస్థితం కోల్పయింది. ఆమెకు సపర్యలు చేయలేక గతకొన్ని రోజులుగా యశోదపాల్ ను చిత్రహింసలకు గురిచేస్తోంది కోడలు. ఈ క్రమంలో ఇటీవలే అనవసరంగా చెట్టుకున్న పూలను కొస్తుందని యశోదపాల్ గొంతు నొక్కుతూ పిడిగుద్దులతో దాడి చేసింది. పైగా జుట్టుపట్టి ఈడ్చుకుంటూ ఆమెపై దాష్టికాన్ని ప్రదర్శించింది. ఈ తతంగాన్ని గమనిస్తున్న ఓ వ్యక్తి.. సదరు మహిళ చర్యను వీడియో తీశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు ఆ మహిళ చర్యను తప్పుబడుతున్నారు.

A video was viral today in which a elderly lady was tortured by her daughter in law. Team #BANSDRONI PS traced the tormentor and arrested her. pic.twitter.com/wSUrenYWGc

— DCP Jadavpur Divn Kolkata (@KPSouthsubnDiv) May 30, 2018
>
nanireddy

nanireddy

Next Story