చైతన్య నాలుగో ప్రయత్నం వర్కవుట్ అవుతుందా?

X
Highlights
యువకథానాయకుడు నాగచైతన్య కెరీర్లో మంచి హిట్ చిత్రాలున్నాయి. అలాగే ఘోరమైన పరాజయాలున్నాయి. అయితే.. ఫ్లాప్...
nanireddy18 Sep 2017 2:17 PM GMT
యువకథానాయకుడు నాగచైతన్య కెరీర్లో మంచి హిట్ చిత్రాలున్నాయి. అలాగే ఘోరమైన పరాజయాలున్నాయి. అయితే.. ఫ్లాప్ అయిన సినిమాలలో కొత్త దర్శకులు టేకాఫ్ చేసినవే ఎక్కువ. వాసువర్మ దర్శకత్వంలో చేసిన 'జోష్', అజయ్ భుయాన్ డైరెక్షన్లో చేసిన 'దడ', వివేక్ కృష్ణ దర్శకత్వం వహించిన 'బెజవాడ' చిత్రాలు నాగచైతన్య కెరీర్లో మరకలుగా మిగిలాయి.
'బెజవాడ' తరువాత ఎంతో కొంత అనుభవం ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తున్న నాగచైతన్య మరోసారి ఓ కొత్త దర్శకుడితో పనిచేశాడు. ఆ డైరెక్టర్ పేరు కృష్ణ మారిముత్తు. చైతన్య, కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఆ చిత్రమే 'యుద్ధం శరణం'. ఈ సినిమా సెప్టెంబర్ 8న విడుదల కానుంది. కొత్త దర్శకుల విషయంలో ఇప్పటికే మూడు సార్లు దెబ్బతిన్న చైతన్యకి.. నాలుగో ప్రయత్నం అయినా కలిసొస్తుందో లేదో మరి.
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT