వాట్సాప్‌ తలాక్‌

వాట్సాప్‌ తలాక్‌
x
Highlights

కరీంనగర్‌లో ఓ ముస్లిం మహిళకు భర్త వాట్సాప్‌లో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. మరో మహిళలను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ బాధిత మహిళ... అత్తింటి ముందు ఆందోళన...

కరీంనగర్‌లో ఓ ముస్లిం మహిళకు భర్త వాట్సాప్‌లో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. మరో మహిళలను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ బాధిత మహిళ... అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. కోర్టు తీర్పును కూడా లెక్కచెయ్యడం లేదంటూ మహిళ ఆవేదన చెందుతుంది. అయితే ఇస్లాం నిబంధనల ప్రకారమే తలాక్‌ చెప్పానని, డబ్బుల కోసమే ఆమె ఇలా డ్రామా చేస్తుందంటూ భర్త ఆరోపిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories