విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా

lakshman
Updated on: 24 Dec 2018 12:22 PM IST
విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా
X

విజయవాడ పైడురుపాడు దగ్గర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని బెజవాడ ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు

lakshman

lakshman

Next Story