తండ్రివల్లే విజయ్ సాయి ఆత్మహత్య

lakshman
Updated on: 24 Dec 2018 12:23 PM IST
తండ్రివల్లే విజయ్ సాయి ఆత్మహత్య
X

ఇటీవల విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ఒక ల్యాండ్ ఇష్యూలో విజయ్‌కి, ఆయన తండ్రికి మధ్య విభేదాలు ఉన్నాయని, ఆ కారణంతోనే విజయ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వనిత అనుమానం వ్యక్తం చేశారు. వారంతా పక్కా ప్లాన్‌తో తనపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. కుమారుడి తప్పులను కప్పిపుచ్చేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎప్పటికైనా నిజానిజాలు బయటకు వస్తాయన్న వనిత...విజయ్ ఆత్మహత్యకు కారణం తాను కాదని స్పష్టం చేశారు.

lakshman

lakshman

Next Story