నేను ఎక్కడికి పారిపోలేదు : వనిత

lakshman
Updated on: 24 Dec 2018 12:23 PM IST
నేను ఎక్కడికి పారిపోలేదు : వనిత
X

విజయ్ చనిపోయాక తాను ఎక్కడికీ పారిపోలేదంటోంది వనితరెడ్డి. తన బిడ్డ భవిష్యత్ తనకు ముఖ్యమని, అందుకే తన పోరాటమని స్పష్టం చేసింది. విజయ్ అక్రమ సంబంధాలు భరించలేకే తాను విజయ్‌కి నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నట్టు తెలిపింది. అయితే, విజయ్ చనిపోయినా.. శాంతించని అనిత...తన వద్ద ఉన్న ఆధారాలను రోజుకొకటి బయటపెడుతోంది. తన అత్తమామలు పట్టించుకోలేదని, తనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తోంది.

lakshman

lakshman

Next Story