ఫిజికల్ ట్రైనర్‌గా విజయ్ ఆంటోని

'నకిలీ', 'డా.సలీం' వంటి చిత్రాల్లో కథానాయకుడిగా నటించినా.. 'బిచ్చగాడు' చిత్రంతోనే తనకంటూ ఓ ప్రత్యేక...
'నకిలీ', 'డా.సలీం' వంటి చిత్రాల్లో కథానాయకుడిగా నటించినా.. 'బిచ్చగాడు' చిత్రంతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. సంగీత దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టి ఆ తరువాత కథానాయకుడిగానూ అవతారమెత్తిన విజయ్.. తమిళంలో ప్రస్తుతం డిమాండ్ ఉన్న హీరోలలో ఒకరు. ఇక.. తెలుగులో డబ్బింగ్ అయి సంచలనం సృష్టించిన 'బిచ్చగాడు' తరువాత విజయ్ హీరోగా 'బేతాళుడు', 'యమన్' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలూ ఆశించిన విజయం సాధించలేదు.
ఇదిలా ఉంటే.. విజయ్ తాజా చిత్రం 'అన్నాదురై' తెలుగులో 'ఇంద్రసేన' పేరుతో అనువాదం కానుంది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారమ్. అంతేకాదు.. ఓ పాత్ర కోసం ఫిజికల్ ట్రైనర్‌గా కనిపించనున్నారని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాసన్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాలో డయానా చంపిక, మహిమా హీరోయిన్లు.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT