గుండెపోటుతో నటి అనిత మృతి.. ముఖ్యమంత్రి సంతాపం!

X
Highlights
గుండెపోటుతో నటి అనిత మృతిచెందారు.. దాదాపు 100 పైగా చిత్రాల్లో నటించిన అనిత శుక్రవారం హఠాత్తుగా ఆమె సొంత...
nanireddy12 May 2018 4:13 AM GMT
గుండెపోటుతో నటి అనిత మృతిచెందారు.. దాదాపు 100 పైగా చిత్రాల్లో నటించిన అనిత శుక్రవారం హఠాత్తుగా ఆమె సొంత నివాసంలో కన్ను మూశారు. నటిగా తన 25 ఏళ్ల కెరీర్ లో ఒడియాలో తల్లి సహా పలు పాత్రల్లో నటించి ప్రేక్షకులను మైమరిపించారు. 1975లో విడుదలైన జాజాబొరొ చిత్రం ఆమె నట ఒక జీవితంలో మైలు రాయిగా నిలిచింది. ఆ తరువాత వచ్చిన కృష్ణ సుధామా (1976), రామాయణ్ (1980), మా ఓ మమత (1980), (1988), గొడి జణిలే ఘొరొ సుందొరొ (1994), బహుడిబే మో జొగొబొలియా (2003), సాథీరే (2004), ఓం శాంతి ఓం (2005) స్వొప్నొ సాగొరొ (1983), పుఒ మోరొ కొలా ఠకురొ తదితర చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.ఇక ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. కాగా అనిత మృతి పట్ల ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT