విజయ్ ఆత్మహత్యకేసులో మరోసంచలనం

lakshman
Updated on: 24 Dec 2018 12:23 PM IST

హాస్యనటుడు విజయ్‌సాయి ఆత్మహత్య వ్యవహారంలో తన ప్రమేయం లేదని నిరూపించేందుకు వనిత విశ్వప్రయత్నాలు చేస్తోంది. విజయ్ తండ్రి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఇటీవల సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసిన వనిత.. తాజాగా విజయ్ వేరే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన ఫొటోలను బయటపెట్టింది. ఇంట్లోకి రహస్యంగా వేరే అమ్మాయిలను తీసుకొచ్చి గడిపేవాడని, ప్రశ్నిస్తే తనపై దాడులు చేసేవాడని వనితరెడ్డి పేర్కొంది.

lakshman

lakshman

Next Story