మాజీ ప్రధాని వాజపేయికి తీవ్ర అస్వస్థత..

nanireddy
Updated on: 24 Dec 2018 1:41 PM IST
మాజీ ప్రధాని వాజపేయికి తీవ్ర అస్వస్థత..
X

రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని వాజపేయి ఆదివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. దశాబ్దాలుగా వాజపేయి శ్వాసకోశ వ్యాధి, మూత్రపిండాల సమస్యతోనూ బాధపడుతున్నారు. ఆయన చాలా ఏళ్ళనుంచి అయన ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. సాధారణ వైద్యపరీక్షల నిమిత్తం, రొటీన్‌ చెకప్‌ కోసమే ఆయనను ఆసుపత్రికి తరలించారని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ..వాజపేయి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

nanireddy

nanireddy

Next Story