రెండు నెలలు.. నాలుగు సినిమాలు..

X
Highlights
'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రంతో ఆకట్టుకున్న యువ కథానాయిక మెహరీన్. ఆ సినిమా విడుదలై ఒకటిన్నర...
nanireddy14 Sep 2017 6:16 AM GMT
'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రంతో ఆకట్టుకున్న యువ కథానాయిక మెహరీన్. ఆ సినిమా విడుదలై ఒకటిన్నర సంవత్సరం అయినా.. మెహరీన్ నుంచి మరో సినిమా రాలేదు. అలాగని ఆమె ఖాళీగా లేదు. చేతి నిండా సినిమాలతో బిజీగానే ఉంది. అన్నీ కుదిరితే.. రెండు నెలల గ్యాప్‌లో నాలుగు సినిమాలతో మెహరీన్ సందడి చేసే అవకాశం ఉంది.
శర్వానంద్‌కి జోడీగా నటించిన 'మహానుభావుడు' దసరాకి విడుదలవుతుంటే.. రవితేజకి జంటగా నటించిన 'రాజా ది గ్రేట్' దీపావళికి రిలీజ్ కానుంది. అదే టైమ్‌లో సందీప్ కిషన్‌కి జోడీగా నటించిన 'కేరాఫ్ సూర్య' కూడా విడుదలయ్యే అవకాశముంది. వీటితో పాటు సాయిధరమ్ తేజ్‌కి జోడీగా నటించిన 'జవాన్' కూడా అక్టోబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి రెండు నెలల గ్యాప్‌లో నాలుగు సినిమాలతో.. మెహరీన్ సందడి చేయనుందన్నమాట.
Next Story
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
బీజేపీ సభ కోసం పరేడ్ గ్రౌండ్‌కు వచ్చిన గద్దర్..
3 July 2022 11:26 AM GMTBandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMTTelangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMTకాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులు
3 July 2022 10:22 AM GMT