తెలంగాణలో ముగిసిన కానిస్టేబుల్‌ రాత పరీక్ష

nanireddy
Updated on: 24 Dec 2018 3:15 PM IST
తెలంగాణలో ముగిసిన కానిస్టేబుల్‌ రాత పరీక్ష
X

తెలంగాణ వ్యాప్తంగా కానిస్టేబుల్‌ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. పలుచోట్ల పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించకపోవడంతో ఇబ్బంది పడ్డారు. అక్కడక్కడ మినహా మొత్తానికి అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రశాతంగా ముగిసింది.

nanireddy

nanireddy

Next Story