'స్పైడర్'లో ఆ సీన్స్ లేవు

పొగత్రాగే సన్నివేశాలు, మందు తాగే సన్నివేశాలు లేకుండా సినిమాలు ఉంటాయా? అది కూడా బలమైన ప్రతినాయకుడు ఉండే...
పొగత్రాగే సన్నివేశాలు, మందు తాగే సన్నివేశాలు లేకుండా సినిమాలు ఉంటాయా? అది కూడా బలమైన ప్రతినాయకుడు ఉండే సినిమాల్లో. అంటే.. దానికి సమాధానం ఉండవు అనే వినిపించేది. అయితే ఇప్పుడిప్పుడే ఈ తరహా సినిమాలకు బ్రేక్ పడుతోంది. గతేడాది వచ్చిన '24' సినిమాలో సూర్య త్రిపాత్రిభినయం చేస్తే.. అందులో ఆత్రేయ అనే పాత్ర విలన్. అయితే ఎక్కడా మందు, పొగ తాగే సన్నివేశాలు లేకుండా దర్శకుడు విక్రమ్ కె.కుమార్ సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించాడు.
కట్ చేస్తే.. ఈ ఏడాదిలో దసరా కానుకగా విడుదల కానున్న 'స్పైడర్'లోనూ అదే వాతావరణం కనిపించబోతోంది. 'స్పైడర్'లోనూ బలమైన విలన్ ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య పోషిస్తున్న ఈ విలన్ పాత్ర చాలా క్రూరమైనది కూడా. అయినా సినిమాలో ఎక్కడా పొగ, మందు సన్నివేశాలు లేవు. సింగిల్ కట్ కూడా లేకుండా సెన్సార్ వారి నుండి యు/ ఎ సర్టిఫికేట్ పొందిన 'స్పైడర్' .. విడుదల తరువాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియదు కానీ.. విడుదలకి ముందు మాత్రం ఈ విషయంలో విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. మహేష్‌బాబు హీరోగా నటించిన ఈ 'స్పైడర్' ఈ నెల 27న విడుదల కానుంది.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT