తారక్ కి ఓకే.. బాలయ్యకి నాట్ ఓకే..

X
Highlights
ఒకరికి వర్కవుట్ అయ్యే విషయాలు మరొకరికి కలిసి రాకపోవచ్చు. అచ్చంగా ఇలాగే.. అబ్బాయ్ ఎన్టీఆర్‌కి...
nanireddy17 Sep 2017 4:19 PM GMT
ఒకరికి వర్కవుట్ అయ్యే విషయాలు మరొకరికి కలిసి రాకపోవచ్చు. అచ్చంగా ఇలాగే.. అబ్బాయ్ ఎన్టీఆర్‌కి కలిసొచ్చిన ఓ విషయం.. బాబాయ్ బాలకృష్ణకి అంతగా కలిసి రాలేదు. అదేమిటంటే.. విడుదల తేది. గతేడాది తారక్ హీరోగా వచ్చిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 1న రిలీజైంది. మొదట ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఆఖరికి బ్లాక్‌బస్టర్ చిత్రాల జాబితాలోకి చేరింది. కట్ చేస్తే.. మళ్లీ అదే సెప్టెంబర్ 1న ఈ సంవత్సరం బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' సినిమా రిలీజైంది. ఈ సినిమాకి కూడా డివైడ్ టాక్ వచ్చింది. అయితే 'జనతా గ్యారేజ్'లా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. సరి కదా.. ఫ్లాప్ చిత్రాల జాబితాలోకి చేరింది. మొత్తానికి తారక్‌కి ఓకే అనిపించుకున్న తేది.. బాలయ్యకి నాట్ ఓకే అయిందన్నమాట.
Next Story
Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMT
పసుపు వర్ణ శోభితం.. నేటి నుంచి తెలుగుదేశం మహానాడు...
27 May 2022 6:53 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTమోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMT