ఇకపై అవి చేయను : తమన్నా

nanireddy
Updated on: 24 Dec 2018 1:44 PM IST
ఇకపై అవి చేయను : తమన్నా
X

కళ్లుచెదిరే అందం.. సన్నటి తీగలాంటి నడుముతో అభిమానుల మతి పోగొట్టే తమన్నా అంటే యువతకు మహా ఇష్టం ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే హై స్పీడ్ డాన్స్.. యూత్‌ని తన సోయగాలతో మత్తెకించగల అమ్మడు మిల్కీ బ్యూటీ తమన్నా.. 13 ఏళ్లుగా వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ తీరిక లేకుండా నటిస్తోంది. ఈ అవంతిక ఇప్పుడు కొంచెం విరామం కోరుకుంటుందట. అందుకే ఇకపై వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోకుండా, నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించాలని తేల్చి చెప్పింది. సో.. ఈ అమ్మడు ఇచ్చిన క్లారిటీతో మిల్కీబ్యూటీకి అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి.. తమన్నా జోరు తగ్గింది అనే వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చినట్లు అయింది.

nanireddy

nanireddy

Next Story