సిరియాలో మరోసారి చెలరేగిన అల్లర్లు!

nanireddy
Updated on: 24 Dec 2018 1:50 PM IST
సిరియాలో మరోసారి చెలరేగిన అల్లర్లు!
X

సిరియాలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. డేరా ప్రావిన్స్‌లో చెలరేగిన అల్లర్లులలో 41 మంది మృతి చెందారు. మరో వంద గాయపడ్డారు. తిరుగుబాటుదారుల అధినంలో ఉన్న డేరా ప్రావిన్స్‌ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా సిరియా బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.వారిని అణచివేసేందుకు సిరియా బలగాలు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి

nanireddy

nanireddy

Next Story