సుమంత్ అశ్విన్, నిహారికల 'హ్యాపీ వెడ్డింగ్'

యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్, నాగబాబు కుమార్తె నిహారిక కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. కొత్త...
యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్, నాగబాబు కుమార్తె నిహారిక కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కార్య తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించనున్నాయి. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించనున్నారు. 'హ్యాపీ వెడ్డింగ్' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ 'హ్యాపీ వెడ్డింగ్'లో నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్, తులసి, నిరోషా ఇతర ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. 'అంతకుముందు ఆ తరువాత', 'లవర్స్' చిత్రాల తరువాత సరైన హిట్ లేని సుమంత్‌కి ఈ సినిమా విజయం కీలకంగా మారింది. అలాగే 'ఒక మనసు' అంటూ ఎంట్రీ ఇచ్చి నిరాశపడిన నిహారికకి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. చూద్దాం.. ఈ ఇద్దరికి 'హ్యాపీ వెడ్డింగ్' హ్యాపీ రిజల్ట్‌ని ఇస్తుందేమో!
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక
26 May 2022 2:46 AM GMTIPL 2022: ఐపీఎల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMT