కీర్తి సురేష్ నేను గుర్తుంచుకుంటా.. ఆ బాధేంటో అప్పుడు తెలుస్తుంది : నటి శ్రీరెడ్డి

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ నటి శ్రీరెడ్డి రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఆమె ఎప్పుడు ఎవరిమీద...
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ నటి శ్రీరెడ్డి రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఆమె ఎప్పుడు ఎవరిమీద మాట్లాడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకు దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ తీవ్రంగా స్పందించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలి అని ఘాటుగానే స్పందించారు. దాంతో కొన్నిరోజులపాటు విశాల్, శ్రీరెడ్డి కి మధ్య కోల్డ్ వార్ నడిచింది. విశాల్ తాను నటించిన సండైకోళి–2 చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటి శ్రీరెడ్డికి అవకాశం రావడం ఆహ్వానించదగ్గ విషయం అని అన్నాడు. ఆమెపై సెటైర్లు పేల్చుతూ విశాల్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఆమెతో నటించేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమె తన రక్షణ కోసం కెమెరా దగ్గరే ఉంచుకుంటారని అన్నారు. ఆ మాటలకూ పక్కనే ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ పక్కున నవ్వింది. దాంతో శ్రీరెడ్డికి ఒళ్ళు మండినట్టుంది. ఈ క్రమంలో విశాల్‌కు థ్యాంక్స్ చెబుతూ.. ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేసింది. అందులో 'నటి కీర్తీసురేశ్ నవ్వడం గురించి పేర్కొంటూ మీ నవ్చు చాలా అసహ్యంగా ఉంది. ఏం చింతించకండి మేడమ్ మీరు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండలేరు. పోరాడేవారి బాధేంటో మీకూ ఒక రోజు తెలుస్తుంది. గుర్తుంచుకోండి. నేనూ మీ నవ్వును మరచిపోను. మీరిప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నట్టున్నారు' అని పేర్కొంది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక
26 May 2022 2:46 AM GMTIPL 2022: ఐపీల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMT