అణు బాంబు పరీక్షకు 'నవ్వే బుద్ధుడు' !

arun
By arun
Updated on: 24 Dec 2018 4:36 PM IST
అణు బాంబు పరీక్షకు నవ్వే బుద్ధుడు !
X

రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద భారత తొలి అణు పేలుడు ఎ సంవత్సరంలో జరిగిందో మీకు తెలుసా! రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద భారత తొలి అణు పేలుడు 1974 లో జరిగింది. ఆ రోజు మే 18, 1974 తారీకు. ఆ రోజున, రాజస్థాన్ పోఖ్రాన్ ఎడారిలో భారత ప్రభుత్వం మొదటి అణు పరీక్షను నిర్వహించింది, దీనిని శాంతియుత అణు విస్ఫోటనంలా చేసింది. అయితే మన భారతదేశం యొక్క మొట్టమొదటి అణు బాంబు పరీక్షకు కేటాయించిన కోడ్ పేరు. 'నవ్వే బుద్ధుడు'. శ్రీ.కో.

arun

arun

Next Story