logo
సినిమా

బిపాసా బసుకు అస్వస్థత.. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది

బిపాసా బసుకు అస్వస్థత.. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది
X
Highlights

బాలీవుడ్ నటి బిపాసాబసుకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు....

బాలీవుడ్ నటి బిపాసాబసుకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న బిపాసా గతకొంత కాలంగా శ్వాసకోశవ్యాధితో బాధపడుతున్నారు. ముంబయికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్‌ బిపాసాకు చికిత్స చేస్తున్నారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన టక్కరిదొంగ చిత్రంలో నటించింది బిపాసా. ఇటీవల 'ఎలోన్‌' చిత్రంలో నటించి.. ఆ చిత్ర హీరో కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ ప్రేమలో పడింది. సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకుని వివాహ బంధంతో ఒకయ్యారు.

Next Story