విజయసాయి భార్య వనిత గురించి షాకింగ్ నిజాలు..!

nanireddy
Updated on: 24 Dec 2018 12:24 PM IST
విజయసాయి భార్య వనిత గురించి షాకింగ్ నిజాలు..!
X

గతవారం టాలీవుడ్ కమెడియన్ విజయసాయి ఆత్మహాత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఆయన ఎందుకు ఆత్మహాత్య చేసుకోవాల్సివచ్చిందో ఒక సెల్ఫీ వీడియో రూపంలో చెప్పాడు .. కేవలం భార్య ప్రవర్తన వల్ల తాను ఈ లోకానికి దూరమవుతున్నానని తనకు పుట్టిన కూతురిని కూడా కలుసుకునేందుకు అవకాశం లేకపోవడంతో తాను బ్రతికి ఏమి లాభమని ఆ వీడియోలో సారాంశంగా పోలీసులు చెబుతున్నారు..

ఇదిలావుంటే ఈ కేసు లో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయంట, విజయసాయి భార్య అసలు పేరు వనితారెడ్డి కాదంట వరలక్ష్మి గా గుర్తించారు పోలీసులు.. కేవలం సినిమాల్లో రాణించాలని ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.. అంతేకాదు తన తండ్రి పేరు కూడా ఆమె చెప్పినట్టు సిర్టిఫికెట్ లో లేదని అంటున్న పోలీసులు తండ్రి పేరు కూడా వేర్వేరుగా ఉందని తెలుసుకున్నారు. ఇక ఆమె తల్లి రఫీ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోందని కూడా గుర్తించిన పోలీసులు, విజయ్ కి, రఫీకి మధ్య ఏ విధమైన సంబంధాలున్నాయి అన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు..

కాగా వనిత వంశీ దర్శకత్వంలో ఆర్యన్‌ రాజేష్‌ హీరోగా నటించిన ‘అనుమానాస్పదం’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. అప్పటినుంచి అవకాశాలు అంతంతమాత్రంగా ఉండటం వల్ల అడపాదడపా సీరియల్లో నటిస్తున్నానని ఆమె చెప్పింది.. అయితే తన చావుకు కారణమయిన వనితను తీవ్రంగా శిక్షించాలని విజయసాయి సెల్ఫీ వీడియోలో తండ్రిని కోరినట్టు తెలుస్తుంది..

nanireddy

nanireddy

Next Story