ప్యాంట్‌ మర్చిపోయిన శిల్పాశెట్టి..

nanireddy
Updated on: 24 Dec 2018 2:44 PM IST
ప్యాంట్‌ మర్చిపోయిన శిల్పాశెట్టి..
X

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ధరించిన వేషధారణ నెటిజన్లకు కోపం తెచ్చిపెట్టింది. శిల్ఫా తన కుమారుడు వియాన్‌తో కలిసి నడుస్తున్నట్లు ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లోహల్‌ చల్‌ చేస్తోంది. ఈ ఫొటోలో శిల్పాశెట్టి కుర్తా ధరించి ఫ్యాంట్‌ వేసుకోలేదు. దాంతో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించారు. శిల్పా ఆంటీ మీరు ప్యాంటు ధరించడం మరచిపోయారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ట్రోలింగ్‌ ఆమెకు కొత్తేమికాదు. గతంతో కూడా ఆమె వేషధారణ సంబంధించి అనేకసార్లు విమర్శలపాలయ్యారు. ఇటీవల సరదగా చేసిన పనికి కూడా ఆమెను నెటిజన్లు ఏకిపారేశారు. సరదాగా టార్చరింగ్‌ ఫిష్‌ అంటూ ఆమె చేసిన పోస్ట్‌కు విమర్శలు వెల్లువెత్తాయి.

nanireddy

nanireddy

Next Story