హైదరాబాది మైక్రోసాఫ్ట్ బాస్

arun
By arun
Updated on: 24 Dec 2018 3:21 PM IST
హైదరాబాది మైక్రోసాఫ్ట్ బాస్
X

ప్రస్తుత మైక్రోసాఫ్ట్ CEO సత్య నదెల్లా యొక్క సొంత పట్టణం ఏదో మీకు తెలుసా.... ప్రపంచం లోనే గొప్ప ఐటి కంపెనీ అయిన మైక్రో సాఫ్ట్ కంపెనీ సీఈఓ గా సత్య నదెల్లా వున్నా సంగతి మనకి తెలిసిందే.. అయితే.. సత్య నదెల్లా ఒక హైదరాబాదీ అని చాలామందికి తెలియదు.. ఇతను.. హైదరాబాద్లో జన్మించారు. సత్య నదెల్ల ఆగస్టు 19, 1967 న హైదరాబాదులో జన్మించారు. శ్రీ.కో.

arun

arun

Next Story